మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారింది. హిందూ మతంపై తనకున్న అచంచల విశ్వాసాన్ని తెలుపుతూ ఆ మహిళ తన కుమారులకు లవ్-కుష్ అని పేరు పెట్టింది. మెహనాజ్ బికి బదులుగా మీనాక్షిగా పేరు మార్చుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం యువకుడు హిందూ మతాన్ని స్వీకరించాడు. అనంతరం ఫాజిల్ ఖాన్ గా ఉన్న తన పేరును అమన్ రాయ్ గా మార్చుకున్నాడు. మతం మారిన తర్వాత తన ప్రేయసి సోనాలిని వివాహం చేసుకున్నాడు.
80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా? అని తెలిపారు. నల్లకుంటలోని శంకర మఠానికి వెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు. కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి…
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. విడుదలకు ముందే ఈ సినిమాకు పోస్టర్లు, పాటలు, ట్రైలర్ తో మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ఇష్టపడే సినీ ప్రేమికులు థియేటర్లో సందడి చేస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవిలు పర్ఫామెన్స్ పరంగా మరో మెట్టుఎక్కారని సినీ విమర్శకులు సైతం పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చూపించిన ఓ సీన్…