Bangladesh Hindu Killing: ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే టైంలో బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య చోటుచేసుకుంది. జషోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ అనే హిందూ యువకుడిని పట్టపగలు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన సోమవారం (జనవరి 5) సాయంత్రం కోపాలియా బజార్ ప్రాంతంలో వెలుగు చూసింది. రాణా ప్రతాప్ అనే యువకుడు ఒక జర్నలిస్ట్. బంగ్లాదేశ్‌లో…