Rajamouli : వారణాసి ఈవెంట్ లో హనుమంతుడి పై రాజమౌళి చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసాయి. ప్రపంచ మేటి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. దేవుళ్లపై సినిమా తీస్తూ ప్రపంచానికి చాటి చెప్పాలి అనుకున్న జక్కన్న.. అదే దేవుడిపై కామెంట్ చేయటమే ఇక్కడ సెన్సేషన్. ఏకంగా రాజమౌళి పైనే కేసులు పెడుతున్నారు చాలామంది హిందూ సంఘాలు నేతలు. బిజెపి నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ హనుమంతుడి భక్తులు కూడా డిమాండ్…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్‌లోని పాంటా సాహిబ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక్కడ ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయితో పారిపోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులతో సహా 10 మంది గాయపడ్డారు. ఈ అంశంపై పాంట సాహిబ్ పట్టణంలో హిందూ సంస్థలు 4 రోజులుగా నిరసన తెలుపుతున్నాయి. వారు దీనిని లవ్ జిహాద్ కేసుగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ముస్లిం యువకుడితో…