నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ తాండవం’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపి ఆచంట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, అందులో ఒక పాత్ర అఘోరా పాత్ర. అఖండ రుద్ర సికిందర్ పేరుతో నందమూరి బాలకృష్ణ పోషించిన ఈ పాత్రకు సూపర్ అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో చేసిన ఫైట్స్‌తో…
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా స్వీయ డైరెక్షన్ లో వచ్చిన హై ఓల్టేజ్ మూవీ కాంతార చాప్టర్ 1. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. మొదటి పార్టు కేవలం రూ.20 కోట్లతో తెరకెక్కి ఏకంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. రికార్డుల పరంగా దుమ్ములేపింది ఆ సినిమా. దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 అంచనాలకు తగ్గట్టే ఆకట్టుకుంది. ఇందులో రిషబ్ సరసన రుక్మిణీ వసంత్…
Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన సినిమా పుష్ప 2 .