హైదరాబాద్‌లోని మణికొండలో ప్రముఖ నటి హిమజ ‘గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్’ ఫ్రాంఛైజీని ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ మరియు నాణ్యమైన మేకోవర్ సేవలను మణికొండ వాసులకు ఈ సెలూన్ అందించనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్రమంలో నటి హిమజ మాట్లాడుతూ, “గ్రీన్ ట్రెండ్స్ గురించి చెప్పనవసరం లేదు. భారతదేశం నలుమూలలా దీని బ్రాంచీలు విజయవంతంగా నడుస్తున్నాయి. నీటి నుంచి నిప్పు వరకు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ…