Anand Sharma quits Congress post: కాంగ్రెస్ పార్టీ మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో కీలక నేత అయిన ఆనంద్ శర్మ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ సీనియన్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీ కీలక పదవులకు రాజీనామా చేసి రోజులు గడవకముందే.. ఆనంద్ శర్మ రాజీనామా పార్టీలో కలకలం రేపుతోంది.…