ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయం గురించి అందరు వినే ఉంటారు.. ఎంతో మహిమన్విత ఆలయం ఇది.. ఈ ఆలయం మధ్యప్రదేశ్లో కొలువై ఉంది.. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో ప్రసిద్ద ఆలయాలు ఉన్నాయి. పురాతనమైన ఆలయాలకు నిలయం.. ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పటికీ ఈ దేవాలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు. ఖజురహోలో ఉన్న ఒక ఆలయంలో రహస్యం దాగుతుంది. ఇప్పటికి ఆ రహస్యం గురించి ఎవరికీ అంతుచిక్కడం లేదు.. ఇప్పుడు మరో ఆలయం మిస్టరీగానే మిగిలింది.. మనదేశంలో…