శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే యూత్ కు పునకాలే.. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇక ఏ రేంజులో హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన బ్రో ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నుంచి విడుదలైన టీజర్, పాటలు ఇప్పటికే పై భారీ అంచనాలు పెంచేశాయి… ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇందులో థమన్ మ్యూజిక్ సిసిమాకు హైలెట్‌గా…
ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో అందరి కళ్ళు బ్లాక్ సూపర్ స్టార్ విల్ స్మిత్ మీదే ఉన్నాయి. ఎందుకంటే గతంలోనూ ఆయన రెండు సార్లు ఆస్కార్ నామినేషన్స్ సంపాదించినా, విన్నర్ గా నిలువలేక పోయారు. ముచ్చటగా మూడోసారి బెస్ట్ యాక్టర్ నామినేషన్ సంపాదించిన విల్ స్మిత్ తన ‘కింగ్ రిచర్డ్’ ద్వారా అనుకున్నది సాధించారు. అవార్డు అందుకోగానే విల్ స్మిత్ మోములో ఆనందం చిందులు వేసింది. దేవుడు తనను ఈ లోకంలో ఉంచినందుకు ఈ రోజున కారణం…