Highcourt Notices to Tiger Nageswara Rao Producer: మాస్ మహరాజ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటలు ఆధారంగా తెరకెక్కుతోంది. టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుందన్న స్సంగతి తెలిసిందే. గతంలో రిలీజైన టీజర్ లో స్టువర్ట్ పురంలో నివసించే గిరిజను(ఎరుకల)లను దొంగలుగా చూపించారని, అలాగే స్టువర్ట్ పురాన్ని నేర గ్రామంగా…