F&O Trading Loss: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ట్రేడింగ్ (F&O ట్రేడింగ్) చాలా ప్రమాదకర వ్యాపారం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI కూడా ఎల్లప్పుడూ F&O ట్రేడింగ్‌కు వ్యతిరేకంగా హెచ్చరిస్తూనే ఉంది. అయిన ఇప్పటికీ లక్షలాది మంది పెట్టుబడిదారులు ఎటువంటి ముందస్తు అనుభవం లేకుండా F&O ట్రేడింగ్‌లో పాల్గొంటూ, గణనీయమైన నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక పెట్టుబడిదారుడి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ…