తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు నియామకం వివాదం మలుపులు తిరుగుతుంది. రిటైర్మెంట్ అయిన ప్రధాన అర్చకులు రమణధీక్షితులు, నరశింహధీక్షితులును తిరిగి నియమిస్తూ ఏఫ్రిల్ 2వ తేదిన ఉత్తర్వులు జారి చేసింది టీటీడీ. అలాగే ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా కోనసాగుతున్న వేణుగోపాల్ దీక్షితులు, గోవిందరాజ ధీక్షితులు ను ఆ పదవి నుంచి ఎందుకు తోలగించకూడదు అంటు నోటిసులు జారి చేసింది టీటీడీ. అయితే ఆ నోటిసులు పై హైకోర్టుని ఆశ్రయించారు గోల్లపల్లి వంశస్థుడు వేణుగోపాల్ దీక్షితులు, తిరుపతమ్మ…