Hidimba Movie Release date fixed: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడుగా రాజు గారి గది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తరువాత అశ్విన్ మరో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నా ఎందుకో కుదరడం లేదు. దీంతో ఈసారి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న�