హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కన్నా ఓవర్సీస్ లోనే ఇంకా ఎక్కువగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది హాయ్ నాన్న. నాని ఓవర్సీస్ వెళ్లి మరీ హాయ్ నాన్న సినిమాని మరింత ప్రమోట్ చేసాడు, ఈ ప్రమోషన్స్ హాయ్ నాన్న కలెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ…