న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ మొదటిసారి జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తో నాని-మృణాల్-బేబీ కియారా హాయ్ నాన్న సినిమాని నిలబెట్టారు. దాదాపు 30 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రమే వీక్ గా ఉన్నాయి. మొదటి…