‘కెరీర్ ఆరంభంలో నితిన్‌కి డ్యాన్స్ రాకపోతే నేర్పించాను. కానీ తను నన్ను అవమానించాడు’ అని డాన్స్ మాస్టర్, డైరక్టర్ అమ్మ రాజశేఖర్ అంటున్నారు. కొరియోగ్రాఫర్ అయిన అమ్మ రాజశేఖర్ దర్శకుడుగా మారి కొన్ని తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా తను దర్శకత్వం వహించిన ‘హాయ్ ఫైవ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. ఈ వేడుకలోనే హీరో నితిన్ పై వాడి వేడి వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం తన ఈవెంట్ కి ముఖ్య అతిథిగా…