సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సారి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యే గా గెలిచాక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డే ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అయన అభిమానులు. అటు పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్ లు రానున్నట్టు తెలుస్తోంది. కాగా…