ఎంత అందం ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు మన పెద్దలు. రుక్సర్ థిల్లాన్ విషయంలో నిజమే అనిపించక మానదు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా సెటిలైపోదామని వచ్చిన భామ ఐడెంటిటీ కోసం పాటుపడాల్సిన బ్యాడ్ సిచ్చుయేషన్. కన్నడలో రన్ ఆంటోనీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ పంజాబీ గుడియా ఆ తర్వాత ఆకతాయితో టాలీవుడ్ గుమ్మం తొక్కింది. ఈసినిమా ఆడకపోయినా ఆమెకు నానితో కృష్ణార్జున యుద్దంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ…