సెలబ్రిటీలంటే ఓ క్రేజ్. వారికి గుర్తుపట్టని వారంటూ ఎవరు ఉండరు. మనలాంటి సాధారణ వ్యక్తులను ఎవరూ పట్టించుకోరు కానీ అందరూ స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎక్కడా కనిపించని వారు.. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. కొన్నిసార్లు ఇవేకాకుండా..సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయ�
Amala Paul: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసుగుతున్న విషయం విదితమే. ఇక కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు తనను మోసం చేశాడని, లైంగిక వేధింపులకు గురిచేశాడని భవ్నీందర్ సింగ్ దత్ పై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.