Darling Movie latest news : ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘డార్లింగ్’ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెట్ కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ” డార్లింగ్ ” విడుదల కానుంది. ప్రస్తుతం…
Suhas – JanakaAitheGanaka : షార్ట్ మూవీ ఫిలిమ్స్ లో తన నటనను ప్రూవ్ చేసుకొని.. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుహాస్ మొదట్లో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ నటనపరంగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా హీరో సుహాస్ నటించబోతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ను మూవీ మేకర్స్ అనౌన్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హన్సితా రెడ్డి,…
విలక్షణమైన పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. గత వారం ప్రసన్నవదనం పేరుతో విడుదలై సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే.. సుహాస్ మరో సినిమాను ప్రకటించాడు. ఇది “గొర్రె పురాణం” అనే విభిన్న కథాంశంతో రాబోతుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మేకర్స్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. Also Read: Hanu-man: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్..…
హీరో సుహాస్.. మొదటగా షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ హీరోలలో ఒకటిగా మారిపోయాడు. ప్రతిసారి కొత్త కథనంతో ప్రేక్షకులను అరవిస్తున్నాడు హీరో సుహాస్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంటు దూసుకెళ్తున్నాడు ఈ హీరో. గత నెలలో విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయన్నీ అందుకోగా.. ఇప్పుడు సుహాస్ మరో మూడు సినిమాలను చేతిలో ఉంచుకున్నాడు. Also read: BRS Party: నిన్న దానం..…
సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తాయి.. ఆ రెండు ఉన్న హీరో సుహాస్.. మొదట షార్ట్ స్టోరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్స్ క్యారక్టర్ లు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని దశ పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు…
హీరో సుహాస్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ, వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.. సుహాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో…
దేశ వ్యాప్తంగా ఈరోజు రామ నామం చేస్తున్నారు.. జై శ్రీరామ్ అంటూ హోరేత్తిస్తున్నారు.. అయోధ్య లో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఎంత అంగరంగ వైభవంగా జరిగింది.. ఇలాంటి అద్భుతమైన రోజున కలర్ ఫోటో ఫ్రేం హీరో సుహాస్ తండ్రి అయ్యాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. కేరీర్ మొదట్లో షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు…