మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేక చొరవ చూపుతుంది. ఆ వ్యాధి నుంచి బయటపడిన వారితో కార్యక్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సినీ హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో.. స్టార్ హాస్పిటల్స్ అందించిన చికిత్స వివరాలను గురించి వెల్లడించనున్నారు.
Kadgam: ఖడ్గం.. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఒక భారతీయుడిగా గర్వించదగ్గ సినిమా.. ప్రతి భారతీయుడితో దేశభక్తిని నిద్రలేపి.. జెండా చూడగానే చేయి ఎట్టి సెల్యూట్ చేసేలా చేసిన సినిమా. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో ఏళ్లు.. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సంపూర్ణంగా జరుపుకున్నామంటే అది టీవీలో ఖడ్గం సి�
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మంగళవారం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వ�
రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలోనూ రాత్రి కర్ఫ్యూను, వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేశారు. సో… సినిమా నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆశావాహ దృక్పథంతో థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేయడాని�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్‌లు హోరాహోరీగా పోటీపడ్డాయి. అనంతరం మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలవడంతో విష్ణు మా కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకు