Nikhil : ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు డ్రోన్లు, మిస్సైల్స్ ను సాయం చేస్తోంది టర్కీ. పాకిస్థాన్ మన ఇండియా మీద వాడిన డ్రోన్లు దాదాపు టర్కీ ఇచ్చినవే. మన దేశం మీద దాడికి పాక్ కు టర్కీ సాయం చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చాలా మంది బాయ్ కాట్ టర్కీ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ కూడా…
లవ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా "అనంతం". ఈ సినిమా టీజర్‌ను హీరో నిఖిల్ రిలీజ్ చేశాడు. అనంతం సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుందని చెప్పిన హీరో నిఖిల్, మూవీ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పాడు.
Nikhil Siddhartha, Pallavi blessed with a Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రయ్యాడు. నిఖిల్ సతీమణి పల్లవి బుధవారం ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియాలో తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. అభిమానులు, సినీ సెలెబ్రిటీలు హీరో నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ సిద్దార్థ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020…
వరుస సినిమాలను నిర్మిస్తున్న 'జీఏ 2 పిక్చర్స్', ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ '18 పేజెస్'. 'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న మరో చిత్రం ఇది కావడం గమనార్హం.
Nikhil: సోషల్ మెదిలాయి వచ్చాకా ఎవరు ఎలాంటి పుకార్లు అయినా పుట్టించొచ్చు అన్న చందనా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అయితే ఇష్టం వచ్చినట్టు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. భార్యాభర్తలు కొన్నిరోజులు విడిగా ఉండడం ఆలస్యం వారి మధ్య విబేధాలు వచ్చాయని, త్వరలో వారు విడిపోతున్నారని రాసుకొచ్చేస్తున్నారు.
Karthikeya 2: హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో నిఖిల్ సిద్దార్థ్. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వంత కష్టంతో తనకంటూ ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో.
బాక్సాఫీసు వద్ద సీక్వెల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రికార్డులు బద్దలు కొట్టింది. అయితే.. ఇప్పుడు తాజాగా మరో సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ ప్రసాద్ సిద్ధార్థ్ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈ క్రమంలో శ్యామ్ సుందర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కాగా శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన నిఖిల్.. సక్సెస్ ఫుల్ హీరోగా…
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఐదారు సినిమాల్లో నటిస్తున్నాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న ‘కార్తికేయ -2’ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు నిర్మాతలు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ సక్సెస్ ను సొంతం చేసుకుంటున్న క్రేజీ ప్రొడక్షన్ హౌసెస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ…