సన్ రైజర్స్ ఆటగాడు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నటరాజన్ గురువారం నాడు తన 33 పుట్టినరోజు వేడుకలను హైదరాబాదులో జరుపుకున్నారు. అయితే ఇందులో విశేషమేముంది.. అని అనుకుంటున్నారు కదా.. కానీ స్టార్ బౌలర్ నటరాజన్ పుట్టినరోజు వేడుకకి అనుకొని ఓ అతిథి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉండే వారికి షాకిచ్చాడు. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా..? తమిళ స్టార్ హీరో అజిత్. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నేడు జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్,…
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు తీసి స్టార్ హీరో పేరు తెచ్చుకున్నారు.. ఇండస్ట్రీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బాగానే పాపులారిటిని సంపాదించుకున్నారు.. తమిళ్ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరే.. చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కాదు.. వ్యక్తిగతంగా మొబైల్ ఉపయోగించని ఏకైక హీరో అజిత్. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను…
Vijay - Ajith : కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్, అజిత్ లు తొమ్మిదేళ్ల తర్వాత సంక్రాంతి బరిలో దిగుతున్నారు. మరి ఈ పోరులో ప్రేక్షకులు, వారి అభిమానులు తమ హీరో సినిమాలను ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి.
దక్షిణాదిన సినిమాలను ప్యాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రూపొందించటంలో దర్శకనిర్మాతలు నిమగ్నమై ఉన్నారు. ‘బాహుబలి’, ‘కెజిఎఫ్’ సీరీస్ ఘన విజయంతో అందరి దృష్టి దక్షిణాది సినిమాలపై పడిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సినిమాలు పరాజయాల బాట పడటంతో పాటు మన సినిమాలకు అపూర్వ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దర్శకులు కూడా భిన్నమైన కాంబినేషన్స్ కు ట్రై చేస్తున్నారు. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలసి నటించటం……
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు. అలా ఒక్కోసారి ఊహించని కష్టాలు సినిమా వాళ్ళకూ వస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె సోకాల్డ్ బోయ్ ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. కోలీవుడ్ సమాచారం మేరకు వీరు నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థపై సోషల్ యాక్టివిస్ట్ కన్నన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడట. సంస్థ పేరులోని రౌడీ అనే పదాన్ని తొలగించాలని, అలాంటి అభ్యంతరకరమైన…