Ajith Natarajan Birthday: నట్టు బర్త్ డే పార్టీకి వచ్చి సడన్ సప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్ రైజర్స్ ఆటగాడు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నటరాజన్ గురువారం నాడు తన 33 పుట్టినరోజు వేడుకలను హైదరాబాదులో జరుపుకున్నారు. అయితే ఇందులో విశేషమేముంది.. అని అనుకుంటున్నారు కదా.. కానీ స్టార్ బౌలర్ నటరాజన్ పుట్టినరోజు వేడుకకి అనుకొని ఓ అతిథి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉండే వారికి షాకిచ్చాడు. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా..? తమిళ స్టార్ హీరో అజిత్. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నేడు జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ కు చేరుకోగా నటరాజన్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాదులో జరిగాయి.
Also Read: My Dear Donga OTT : ఓటీటీలోకి రాబోతున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
అయితే ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్లోనే హీరో అజిత్ కూడా వేరే పని మీద హైదరాబాద్ కు రావడంతో అక్కడే బస చేస్తున్నాడు. అయితే హోటల్లో నటరాజ్ బర్త్డే వేడుకలు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆయన అనుకోకుండా ఆ వేడుకలకు హాజరై వారికి సప్రైజ్ ఇచ్చాడు. ఈ సంఘటనతో బర్త్ డే బాయ్ నటరాజన్ కు ఊహించని విధంగా షాక్ కు గురయ్యాడు. తన అభిమాన హీరో సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోని కేక్ కట్ చేసి తనకు తినిపించడం జీవితంలో మర్చిపోలేనని నట్టు తెలియజేశాడు.
Also Read: Off The Record: ఓటమెరుగని ఆ టీడీపీ, వైసీపీ నేతలు.. ఇప్పుడు ఒకే సీటులో పోటీ.. గెలుపెవరిది..?
ఇక ఈ బర్త్డే వేడుకల్లో ముత్తయ్య మురళిధరన్ తో పాటు ఇతర సన్ రైజర్స్ ప్లేయర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హాజరయ్యారు. నేడు సాయంత్రం 7:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలబడపోతుంది.
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!