సరికొత్త ప్రేమకథతో ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తన తొలి చిత్రాన్ని రూపొందిస్తోంది. వరలక్ష్మీ పప్పు సమక్షంలో, కనకదుర్గారావు పప్పు నిర్మాతగా, భాను దర్శకత్వంలో ఈ చిత్రం యువతను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటోంది. ‘సందేశం’ వంటి సామాజిక స్పృహతో కూడిన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు భాను, ఈసారి తన స్టైల్‌ను మార్చుకుని ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 49 రోజులపాటు నాన్-స్టాప్ షూటింగ్‌తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్…
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో Xoom 125 స్కూటర్‌ని విడుదల చేసింది. కంపెనీ మొత్తం రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఇందులో VX, ZX ఉన్నాయి. రోజువారీ ప్రయాణీకులకు ఈ స్కూటర్ అత్యుత్తమ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. కొత్త Hero Xoom 125 ప్రారంభ ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త స్కూటర్ ఎలా ఉందో చూద్దాం..
హీరో మోటోకార్ప్ తన రెండు అద్భుతమైన స్కూటర్‌లు Xoom 160, Xoom 125లను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్లు వాటి ఆకర్శణీయమైన డిజైన్‌తో పాటు శక్తి వంతమైన ఫీచర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. Xoom 125 ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్), Xoom 160 ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ధారించింది. ఈ రెండు స్కూటర్లు హీరో ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం. వాటి…
అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాతగా.. గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "కేరాఫ్ రవీంద్రభారతి". జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన, మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో చేస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతిలో జరిగాయి.
Honda vs Hero Sales: పండుగ సీజన్ వేళ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’కు మరో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో నమోదైన రిటైల్ విక్రయాల్లో హీరోను హోండా దాటేసింది. దేశంలోనే అత్యధిక ద్విచక్ర వాహనాలు విక్రయించిన కంపెనీగా హోండా అగ్రస్థానంలో ఉంది. గత నెల రిటైల్ సేల్స్‌కు సంబంధించిన గణాంకాలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్…
Hero Electric Scooter NYX HS500 ER Price and Range in Hyderabad: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలలో ‘హీరో’ కూడా ఒకటి. హీరో కంపెనీ ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అదే హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్500 ఈఆర్ (Hero Electric NYX HS500 ER). ఈ స్కూటర్ ధర తక్కువగానే ఉండడం కాకుండా..…
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడతాడు.. అయితే, మహీకి నటన కొత్తేమీ కాదు.. ఇప్పటికే అనేక యాడ్స్‌లో యాక్టింగ్ చేశాడు.. ఆయనకి కెమెరా ఫియర్ లేదు అని సాక్షి సింగ్ అన్నారు. మంచి స్క్రిప్ట్ దొరికితే ధోని హీరోగా నటించడానికి కూడా రెఢీగా ఉన్నాడు అంటూ సాక్షి సింగ్ కామెంట్ చేసింది.
Hero Xtreme 200S 4V 2023 Launch in India: హీరో మోటోకార్ప్ తన ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్‌లో అప్‌డేటెడ్ ఫోర్-వాల్వ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ 4వీని భారతదేశంలో రూ. 1.41 లక్షల ధరతో విడుదల చేయబడింది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా మూడు రంగులలో ఒకే వేరియంట్‌ను తీసుకొచ్చింది. మూన్ ఎల్లో, పాంథర్ బ్లాక్ మెటాలిక్ మరియు ప్రీమియం స్టెల్త్ ఎడిషన్‌లలో హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ 4వీ అందుబాటులో ఉంటుంది.…
Hero Passion Plus Launched at Rs 76301: దేశంలోని అతిపెద్ద బైక్ తయారీదారు ‘హీరో మోటోకార్ప్’కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే బైక్స్ రిలీజ్ చేస్తూ.. ముందుకు దూసుకుపోతోంది. అదే సమయంలో తన పోర్ట్‌ఫోలియోను పెంచుకోవాలని కూడా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏళ్ల పాటు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న ‘ప్యాషన్ ప్లస్’ (Passion Plus 2023)ని తిరిగి రిలీజ్ చేసింది. తన ప్రసిద్ధ బైక్ ప్యాషన్ ప్లస్‌ను కొత్త…
Hero Xtreme 160R 4V Launch 2023: ‘హీరో మోటోకార్ప్’ ఎట్టకేలకు తన కొత్త మోటార్‌సైకిల్ ‘ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి (Hero Xtreme 160R 4V)ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ 3 వేరియంట్‌లలో (స్టాండర్డ్, కనెక్టెడ్ మరియు ప్రో) అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ బైక్ ప్రారంభ ధరను రూ.1,27,300గా నిర్ణయించింది. ఈ ధర ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్ యొక్క ప్రామాణిక వెర్షన్ కోసమే అని గుర్తుంచుకోవాలి. కంపెనీ కనెక్ట్ చేయబడిన వెర్షన్…