Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన జేఎంఎం పార్టీ తాజాగా పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆర్జేడీ తమకు సీట్లు దక్కకుండా చేసిన రాజకీయ కుట్ర కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. READ ALSO: Rashmika : బ్రేకప్…
Hemant Soren : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్, ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆయన వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భూ కుంభకోణం కేసులో అరెస్టయిన హేమంత్ సోరెన్ తన పార్టీని ప్రమోట్ చేయడానికి ఎన్నికల సమయంలో బయటకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Kalpana Soren : జైల్లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. కల్పన నేడు క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు.