hema will be Evicted from MAA Membership Says Karate Kalyani: ఎక్కడ డ్రగ్స్ కేసు బయటపడినా దాని లింకులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి టాలీవుడ్ కు చేరుతున్నాయి. తాజాగా తెర మీదకు వచ్చిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన హేమతో పాటు ఆషి రాయ్ అనే ఒక నటి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హేమ వర్సెస్ కరాటే కళ్యాణి మధ్య తీవ్రమైన మాటల యుద్దం నడుస్తోంది. తన ఫోటోలను మార్పింగ్ చేసి తన పరువుతీయాలని చూస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు హేమ ఫిర్యాదు చేసింది. తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ చెప్పుకొచ్చింది. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని హేమ తెలిపింది. అయితే, తాజాగా హేమ కామెంట్స్ కు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కరాటే కళ్యాణి…