Home
Helicopter
Helicopter News
-
విమానం ఎక్కే అవకాశం లేక…సొంతంగా విమానం తయారు చేశాడు…
ప్రతి ఒక్కరికీ విమానంలో ఎక్కాలని ఉంటుంది. అయితే, అందరికీ అవకాశం రాకపోవచ్చు. విమానంలో ప్రయాణం టికెట్టు పెట్టుకుంటే, కుటుంబం మొత్తం కలిసి రైళ్లో హాయిగా ప్రయాణం చేయవచ్చు. అందుకే రైళ్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. విమానంలో ఎలాగైనా ఎక్కాలనే కోరిక ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వినానాన్నే తయారు చేశాడు. దీనికోసం కొన్ని పాత వాహనాలను కొనుగోలు చేసి వాటి సహాయంతో విమానం తయారు చేశారు. ఈ విమానాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.… -
ఆరేళ్ల క్రితం మృత్యువును జయించి… ఇప్పుడు ఇలా…
చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్టింగ్టన్లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్తో పాటుగా ఆయన భార్య మధులిక, మరో 11 మంది సైనికులు మృతి చెందారు. అయితే, ఆరేళ్ల క్రితం బిపిన్ రావత్ లెప్టినెంట్ జనరల్గా ఉన్న సమయంలో నాగాలాండ్ లోని దిమాపూర్ జిల్లా నుంచి చీతా హెలికాప్టర్లో బయలుదేరిన సెకన్ల… -
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు…
విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణాలు ఎప్పుడూ ప్రమాదమే. ఎంత అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోటే విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేస్తుంటారు. వీవీఐపీలు ప్రయాణం సమయంలో అధికారులు మరింత కేర్ తీసుకుంటారు. ప్రయాణం చేసే మార్గంలో తనీఖీలు, ల్యాండింగ్ వంటి వాటిని ట్రయల్స్ నిర్వహిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. దేశంలో అనేక మంది ప్రముఖులు… -
Mi-17 V5 హెలికాఫ్టర్ ప్రత్యేకతలు ఇవే..!
ప్రపంచలోని బెస్ట్ ఆర్మ్డ్ హెలికాఫ్టర్లలో Mi-17 V5 ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్లలో ఒకటి.. ఈ ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి.. Mi-17V5 అనేది Mi-8/17 హెలికాప్టర్ల శ్రేణికి చెందినది.. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ కోసం దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రదేశాల ఆర్మీలో ఈ రకం హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నారు.. రష్యాకు… -
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు మృతి..
జమ్మూకశ్మీర్లో చోటుచేసుకున్న ఓ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు కన్నుమూశారు.. ఉధంపూర్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఈ సమయంలో హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయజనం లేకుండా పోయింది.. అప్పటికే ఆ ఇద్దరు పైలట్లు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకువారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!