విమానం ఎక్కే అవకాశం లేక…సొంతంగా విమానం తయారు చేశాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరికీ విమానంలో ఎక్కాలని ఉంటుంది. అయితే, అందరికీ అవకాశం రాకపోవచ్చు. విమానంలో ప్రయాణం టికెట్టు పెట్టుకుంటే, కుటుంబం మొత్తం కలిసి రైళ్లో హాయిగా ప్రయాణం చేయవచ్చు. అందుకే రైళ్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. విమానంలో ఎలాగైనా ఎక్కాలనే కోరిక ఉన్న ఓ వ్యక్తి ఏకంగా వినానాన్నే తయారు చేశాడు. దీనికోసం కొన్ని పాత వాహనాలను కొనుగోలు చేసి వాటి సహాయంతో విమానం తయారు చేశారు. ఈ విమానాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
Read: వూహాన్ ల్యాబ్‌పై మరో నివేదిక… కరోనా లీక్ కే అవకాశాలు ఎక్కవ…
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
బ్రెజిల్‌లోని జోయో డయాస్ నగరానికి చెందిన జెనెసిస్ గోమ్స్ అనే వ్యక్తికి విమానంలో ప్రయాణం చేయాలని ఎప్పటి నుంచో కల ఉండేది. కానీ, ఆ కల నెరవేరలేదు. సొంతంగా విమానం తయారు చేసుకుంటే బాగుంటంది కదా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పాత సైకిళ్లు, పాత కారు సామాన్లు కొనుగోలు చేశాడు. వాటి సహాయంతో తనకు కావాల్సిన విధంగా విమానాన్ని తయారు చేసుకున్నాడు. అంతేకాదు, గోమ్స్ తయారు చేసిన విమానాన్ని పరైబా నగరంలో జరుగుతున్న ఏవియేషన్ ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
తాజావార్తలు
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?