Hebbal Flyover Bus Accident: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఓ ఓల్వో బస్సు అదుపుతప్పి.. ముందున్న పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: Paris Olympics 2024: రూ.470 కోట్ల ఖర్చు.. పతకాలు మాత్రం ఆరు!…