Home
Heavy Rain
Heavy Rain News
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రికి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమవ్వడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ దారుణంగా స్తంభించిపోయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, కొండాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, చందానగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.… -
Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన ‘తెలంగాణ నయాగరా’.. సందర్శన నిలిపివేత!
Bogatha Waterfalls : ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి మాయాజాలం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ‘తెలంగాణ నయాగరా’గా పేరొందిన బొగత జలపాతం నిండుకుండలా మారి హోరెత్తుతోంది. వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని ఈ జలపాతం ఎగువ ప్రాంతాల నుంచి ఉమ్మడిగా తరలివస్తున్న భారీ వరదతో పరవళ్లు తొక్కుతోంది. సుమారు 160 మీటర్ల వెడల్పున, 50 అడుగుల ఎత్తు నుంచి నురగలు కక్కుతూ ఐరావతాన్ని తలపించేలా… -
Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
Heavy Rain Alert: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా బాచుపల్లి, కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, హకీంపేట్, షామీర్పేట్, తూర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట్, మల్లాంపేట్ తదితర ప్రాంతాల్లో కొద్దిసేట్లోనే భారీ వర్షం కురిసే అవకాశం ఉందనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కుతుబుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, మేడ్చల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో… -
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఓ ట్యాక్సీపై పడటంతో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
Gujarat Floods: గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు
దేశంలో ఎల్‌నినో ప్రభావం వెంటాడుతున్న తరుణంలో గుజరాత్లో భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరాల్లోకి వరద అతలాకుతలం చేసింది. అహ్మదాబాద్, సూరత్, నవసారి, వల్సాద్, ఖేడా, తాపి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. -
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
గత జూన్ నెలలో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే ఉంటాయని నిపుణులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం జూలై నెలలో అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలే కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు (జూలై 9న) ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండగా, భారత వాతావరణ శాఖ (IMD) పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఎడతెరిపి లేని వర్షాలు జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం… -
IMD Rain Alert: ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం నుంచి మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ.. ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని -
Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
Hyderabad: భాగ్యనగరంలో వరుణుడు ప్రతాపం చూపించాడు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం వల్ల అర్ధరాత్రి వేళ నగరవాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని ఐటీ కారిడార్‌తో పాటు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ,… -
Tragedy: హైదరాబాద్‌లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
Tragedy: భాగ్యనగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. నగరవ్యాప్తంగా కుండపోతగా వాన పడటంతో పలు ప్రాంతాలు జలమయమవగా, పాతబస్తీలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం కురిసిన కుంభవృష్టికి చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షం దాటికి రోడ్డుపై కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అయితే, నీరు నిలిచి…
తాజావార్తలు
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!