Elon Musk Unveils Tesla's First Heavy-Duty Semi-Trucks: ఎలక్ట్రిక్ కార్లలో రారాజుగా ఉన్న టెస్లా.. మరో అడుగు ముందుకేసింది. తన మొదటి హెవీ డ్యూటీ సెమీ ట్రక్కును గురువారం ఆవిష్కరించింది. టెస్లా నెవడా ఫ్లాంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ ట్రక్కును ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రక్కును తయారు చేసిన ఘటన టెస్లాకే దక్కబోతోంది. బ్యాటరీతో నడిచే ఈ ట్రక్కు హైవేపై కర్భన ఉద్గారాలను తగ్గిస్తుందని ఎలాన్…