బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్ సిఐడీ కూడా ఒకటి.. ఈ సీరియల్ యువతను బాగా ఆకట్టుకుంది.. ప్రతి నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. అందులో ప్రణీత్ అలియాస్ ఫ్రెడ్రిక్స్ పాత్రలో నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ కామెడితో కడుపుబ్బా నవ్వించారు.. తాజాగా ఈయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు..…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఇక ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు…