ఫాస్ట్ ఫుడ్ నోటికి రుచిగా ఉంటుంది.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టంగా తింటారు.. అయితే ఏదైనా ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే.. ఇక బయట లభించే జంక్ ఫుడ్, ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల మనం అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువగాఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తె