Heart Diseases: ఆధునిక జీవనశైలిలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్ రావడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, ఒత్తిడి, వ్యాయమం లేకపోవడం వంటివి గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి.
Kombucha drink for heart health: కొంబుచా టీ పానీయం రెండు వేల సంవత్సరాల నాటిది. కొంబుచా మొదట చైనాలో తయారు చేయబడింది. ఇది తరువాత జపాన్, రష్యాకు వ్యాపించింది.
చప్పట్లు పేరు వినగానే అందరికి స్కూల్ రోజులు గుర్తుకు వస్తుంది.. ప్రతి పనికి చప్పట్లతో ప్రారంభించవచ్చు.. చప్పట్లు ఎదుట వ్యక్తిని సంతోష పరచడమే కాదు.. మన ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చప్పట్లు కొట్టడానికి శారీరక శ్రమ అవసరం లేదు. రోజుకు 10 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీ మార్నింగ్ ఎక్సఅర్‌సైజ్ రొటీన్‌లో క్లాపింగ్ థెరపీని పాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఈ చప్పట్లు కొట్టడం…
ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య ఎక్కువగా ఉంది.. చిన్న వయస్సు వారిలోనూ గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. WHO ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాదికి 17 మిలియన్ల కంటే ఎక్కువ మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. ఆసియన్లలోనూ గుండె సంబంధత సమస్యలు ఎక్కువవుతున్నాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.. ఇలా సమస్యలు రావడానికి కారణం జీవనశైలిలో…
కొన్ని రకాల ఆహారాలను మన డైట్ లో చేర్చుకోవడం ద్వారా హృదయ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ హృదయ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటే గుండెపోటు సమస్య తలెత్తే ఛాన్స్ కూడా తగ్గుముఖం పడుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటారు.
Walking is better than running: వ్యాయామంలో భాగంగా నడవడం, పరిగెత్తడం గుండె వ్యాధులను తగ్గిస్తాయి. రన్నింగ్, వాకింగ్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. ఇలాంటి వ్యాయామాలు ఊపిరిని గట్టిగా పీల్చుకునేలా చేస్తాయి. ఇలాంటి సమయాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ క్రమంలో ధమనుల్లో ఉన్న అవాంతరాలను తొలగిపోతాయి. కార్డియో వర్కవుట్ చేయడం వల్ల శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది, మెరుగైన మెరుగైన జ్ఞాపకశక్తి, ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.…
High salt is a threat to heart health: మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉప్పు అనేది కీలకం. సోడియం మనశరీరంలో ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చెస్తుంది. కండరాలు, నరాల కదలికలకు సహాయపడుతుంది. మితంగా తీసుకుంటే ఉప్పు శరీరానికి సహాయకారిగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఉప్పు అధికంగా తీసుకుంటామో అప్పుడు గుండె, కిడ్నీలు, నరాలపై ప్రభావం పడుతుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీల వైఫల్యానికి, గుండెపొటుకు కారణం అవుతుంది.