Morning Alarm: బాబోయ్ ఏవో పనులు ఉన్నాయి అని.. కాస్త ఉదయం నిద్రలేవడానికి అలారం పెట్టుకుంటే.. ఇది డెంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిజం భయ్యా.. ఇకపై అలారంలో మోగేవి మామూలు బెల్స్ కావు.. డెంజర్ బెల్స్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల ఈ మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. ఇంతకీ ఏంటా డెంజర్ బెల్స్ అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ…