Mrunal Thakur: సినిమా తారలు ఎల్లప్పుడూ వారి చర్మం, ఫిట్‌నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొందరి ముఖాలు మేకప్ లేకుండానే మెరిసిపోతుంటాయి. సీతారామం నటి మృణాల్ ఠాకూర్ కూడా తన మెరిసే చర్మానికి ప్రసిద్ధి చెందింది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఫోటోలను పంచుకుంటుంది. ఇటీవల.. ఒక ఇన్‌స్టా రీల్‌లో మృణాల్ రాత్రి పడుకునే ముందు తాను ఒక ప్రత్యేక నూనెను ఉపయోగిస్తానని చెప్పింది. తన తల్లి దాన్ని సజెస్ చేసినట్లు వెల్లడించింది.…