ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ మాటను నమ్మి చాలామంది ఇప్పుడు నూనె వస్తువులను మానేసి, మార్కెట్లో దొరికే ‘హెల్తీ స్నాక్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మనం ఆరోగ్యకరం అనుకొని తినే ఆహారాలే మనల్ని రోగులుగా మారుస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనల మాయలో పడి మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి చూద్దాం. 1. ప్రాసెస్ చేసిన గింజలు (Processed Nuts): గింజలు, విత్తనాలు ఆరోగ్యానికి మంచివే. కానీ మార్కెట్లో దొరికే సాల్టెడ్, రోస్టెడ్ లేదా మసాలా…