Home
Healthy Breakfast Ideas
Healthy Breakfast Ideas News
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
Sorakaya Sarvapindi: తెలంగాణ పల్లెటూరి వంటలంటేనే నోరూరించే రుచులు, ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ పద్ధతులు గుర్తుకొస్తాయి. అందునా కట్టెల పొయ్యి మీద చేసే సాంప్రదాయ వంటకాల్లో “సర్వపిండి”కి ఉండే క్రేజ్ స్పెషల్. సాధారణంగా ఉల్లిగడ్డలతో చేసే సర్వపిండి అందరికీ తెలుసు.. అయినా తాజా సొరకాయ తురుముతో తయారు చేసే ‘సొరకాయ సర్వపిండి’ ఇప్పుడు సరికొత్త ట్రెండ్గా మారింది. ఇది కేవలం జిహ్వచాపల్యాన్ని తీర్చడమే కాదు.. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను సైతం అందిస్తుంది. ఇది ఎలా… -
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
Chilli Garlic Egg Salad Recipe: ఆరోగ్యకరమైన అల్పాహారం రోజంతా శరీరానికి శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ తిని విసుగొచ్చిందా? అయితే రుచితో పాటు పోషకాలు కూడా అందించే చిల్లీ గార్లిక్ ఎగ్ సలాడ్ మీకు మంచి ఎంపిక. గుడ్లు, తాజా కూరగాయలు, పెరుగు, వెల్లుల్లి, ఎండు మిరపకాయలతో తయారయ్యే ఈ సలాడ్ ప్రోటీన్తో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కావలసిన పదార్థాలు చిల్లీ గార్లిక్ పేస్ట్ కోసం:… -
Potato Uttapam Recipe: బ్రేక్ఫాస్ట్లో కొత్త రుచి కావాలా? ఈ ఆలూ ఉత్తప్పం బెస్ట్.. 15 నిమిషాల్లో రెడీ..
Potato Uttapam Recipe: ప్రతిరోజూ ఒకే రకమైన అల్పాహారం తిని విసుగొస్తే, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కొత్త వంటకాన్ని ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది. తక్కువ నూనెతో, తక్కువ సమయంలో తయారయ్యే పచ్చి బంగాళాదుంప ఉత్తప్పం మీ బ్రేక్ఫాస్ట్కి అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. బొంబాయి రవ్వ, పెరుగు, బంగాళాదుంపలతో తయారయ్యే ఈ వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఉదయం వేళల్లో ఎక్కువ సమయం లేకపోయినా ఈ ఉత్తప్పాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట కరకరలాడుతూ,… -
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
Ghee Roast Crispy Chilla Recipe: అంతా బిజీ షెడ్యూల్.. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం.. ఈ టైంలో ఏదో ఒకటి రెగ్యులర్ టిఫిన్స్ చేస్తుంటారు.. ఉదయం అల్పాహారం కోసం రుచికరమైన, కరకరలాడే మరియు తక్కువ సమయంలో తయారయ్యే వంటకం కోసం చూస్తున్నారా? అయితే నెయ్యి రోస్ట్ క్రిస్పీ చిల్లా మీకు అద్భుతమైన ఎంపిక. శనగపిండి, బొంబాయి రవ్వతో తయారయ్యే ఈ చిల్లా బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.… -
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
Health Benefits of Eggs: ఆరోగ్యకరమైన జీవనశైలికి పండ్లు, కూరగాయలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే సమతుల ఆహారంలో గుడ్ల పాత్ర కూడా అంతే కీలకం. ప్రోటీన్కు అద్భుతమైన మూలంగా పేరుగాంచిన గుడ్లు, ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్డును ప్రకృతి ప్రసాదించిన మల్టీవిటమిన్గా అభివర్ణిస్తారు. ఇందులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక నెల పాటు ప్రతిరోజూ… -
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
Oats Roti Recipe: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోధుమ పిండి లేదా మైదా పదార్థాలకు బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటిలో ఓట్స్ ప్రముఖ స్థానం దక్కించుకున్నాయి. సాధారణంగా ఓట్స్ను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు. అయితే ఓట్స్తో రుచికరమైన రోటీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా… -
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
Palak Paratha Recipe: పాలక్ పరాటా అనేది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఇచ్చే అద్భుతమైన వంటకం. ముఖ్యంగా ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. దీనివల్ల శరీరానికి ఐరన్ అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లంచ్ బాక్స్లోకి కూడా ఇవి చాలా సేపు మెత్తగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. -
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
Ragi Sarva Pindi: తెలంగాణలో సర్వపిండికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్నాక్స్గా లేదా బ్రేక్ఫాస్ట్గా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం, డయాబెటిస్ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం ‘రాగి పిండి’తో చేసే సర్వపిండి ఒక అద్భుతమైన ఆప్షన్. సాధారణంగా బియ్యం పిండితో చేసుకునే ఈ వంటకాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుతూ, ‘రాగి పిండి’తో ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కావలసిన… -
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
Ragi Puri: సాధారణంగా పూరీ అంటేనే ఆయిలీ ఫుడ్ అని, అన్-హెల్తీ అని చాలా మంది దూరంగా ఉంటారు. కానీ అదే పూరీని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అద్భుతమైన రుచితో పాటు బోలెడంత ఆరోగ్యాన్ని ఇచ్చే ‘రాగి పూరీ’ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. రాగి పిండితో చేసినా కూడా పూరీ పూరీలాగే చక్కగా పొంగుతూ, దూదిలా మెత్తగా రావాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. దానికి తోడు… -
Dal Chilla Recipe: క్షణాల్లో పప్పుతో ప్రోటీన్ అధికంగా ఉండే టేస్టీ బ్రేక్ఫాస్ట్.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు!
Dal Chilla Recipe: ఉదయాన్నే తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన అల్పాహారం తయారు చేయాలనుకునే వారికి చిల్లా మంచి ఎంపిక. సాధారణంగా పిండితో లేదా పెసరపప్పుతో చిల్లాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో మిగిలిపోయిన పప్పుతో కూడా రుచికరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే చిల్లా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మన ఇళ్లలో చాలాసార్లు పప్పు మిగిలిపోతుంది. దాన్ని మళ్లీ వేడి చేసి తినడం లేదా పారేయడం చేస్తుంటాం.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!