Passion Fruit : పాషన్ ఫ్రూట్ అనే ఈ జ్యూస్ గురించి తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు అడవి పొలాల చుట్టూ ఆరోగ్యకరమైన పండ్లు దొరికి వాటిని తినే ఆనందం ఈరోజు దగ్గరలో దొరికే మార్కెట్ పండ్లను తింటే కలిగే ఆనందం కాదు. అలానే అడవిలో దొరికే ఈ కాయ గురించి పరిచయం చేద్దామని వచ్చాం. మనం చెప్పబోయేది వేరే పండు కాదు. “పాషన్ ఫ్రూట్ ” అనే జ్యూస్ ఫ్రూట్ సాధారణంగా అడవిలో పుష్కలంగా దొరుకుతుంది. పుల్లని తీపి రుచి ఉంటుంది. ఈ పండులోని రసాన్ని సేవించి విసిరేయవచ్చు. పండ్ల రసంలో ప్రొటీన్లు, పీచు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సోడియం, విటమిన్లు ఉంటాయి.
Also Read : Child Marriage: నిజామాబాద్ లో దారుణం.. 13 ఏళ్ల బాలికకు 45 ఏళ్ల వ్యక్తితో వివాహం
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
ఈ రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి మరియు తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనతను మెరుగుపరుస్తుంది: ఈ పండులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మరియు రక్తహీనతతో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండులో విటమిన్ సి మరియు ఫ్లేవనాయిడ్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
Also Read : Simhadri: 19 ఏళ్ల కుర్రాడు ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన రోజిది…
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!