Guava Leaves: జామ ఆకులతో ఇలా చేస్తే..ఆ వ్యాధులన్నీ మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాదారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివి..అందుకే రోజుకో పండు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక పండ్లు మాత్రమే కాదు.. వాటి ఆకులు కూడా జామ పండ్లు మన ఆరోగ్యానికి అంతో మేలు అని తెలుసు. జామ పండ్లు తిన్నడం వల్ల మధుమేహం, విటమిన్ సీ పుష్కలంగా దొరుకుతుంది. కానీ జామ ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా? మనం పండ్లు, కూరగాయల పై పెట్టె శ్రద్ధ ఈ జామ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల తెలుసుకుందాం..
ఈ జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ బాక్టీరియ, యాంటీ ఇన్ఫ్లమేటరీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులో పాలీఫెనాల్సీ, టానిన్సీ, ఫ్లేవనాయిడ్సీ, కెరోటినాయిడ్లు కూడా ఉండటం ద్వారా కాళ్ళు నొప్పి తగ్గుతుంది. జామ ఆకులో ఉన్న ఔషధ గుణాలు ఉండడంతో ఈ ఆకు సప్లిమెంట్లను మార్కెట్లో అమ్ముతున్నారు.. కాంప్లెక్స్ స్టార్చ్‌ని, కార్బోహైడ్రాట్లని చక్కెరగా మారకుండా బరువు తగ్గిస్తుంది. జామ ఆకు టీ తాగడం ద్వారా రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించి షుగర్ వ్యాధికి గురి కాకుండా చేస్తుంది. ఈ టీ సుక్రోజ్, మాల్టోస్ని శరీరం నుంచి తొలగిస్తుంది. ఈ జామ ఆకు టీ 12 వారాలు తాగితే ఇన్సులిన్ ఉత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది…
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
షుగర్ ఇక జన్మలో రాదని నిపుణులు సలహా ఇస్తున్నారు.. ఇకపోతే ఈ ఆకులను జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడానికి వాడుతారు..ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, కడుపు నొప్పికి కూడా వాడుతుంటారు. ఊపిరితిత్తుల సమస్యలో, బ్రోన్కైటిస్ చికిత్సలో మంచి ప్రభావం ఉంటుంది. గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధి , పంటి నొప్పి, నోటి పుండ్ల, గార్గ్లింగ్ కోసం తాజా జామ ఆకులని వాడుతుంటారు. ఇన్ని లక్షణాలు ఉన్న జామ పండ్లతో పాటు జామ ఆకుని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!