Health Tips : రొయ్యలను ఎక్కువ తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాన్ వెజ్ లో సీ ఫుడ్ కూడా ఉంటుంది.. రొయ్యలు, చేపలు, పీతలు ఇలా రకరకాలు ఉంటాయి.. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చేపలు, రొయ్యలను లైక్ చేస్తారు.. అందులో రొయ్యలు టేస్ట్ తో పాటే పోషకావిలువలను కూడా కలిగి ఉంటాయి.. అందుకే వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రొయ్యలతో ఒక్కటేంటి.. చర్మ సమస్యలకు, చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో, మతిమరుపును దారి చేరకుండా చూడటంలో బాగా పని చేస్తుంది. మరి నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిదా.. అంటే.. శృతి మించనంతవరకూ ఏదైనా ఆరోగ్యానికి మంచిదే. ఈ మధ్యకాలంలో.. నిండా 30 ఏళ్లైనా నిండకుండానే చాలా మంది యువత.. గుండెపోటుకు గురై మరణించారు.. రొయ్యలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం…
రొయ్యలు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక బరువుని తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి. రొయ్యలలోని ప్రొటీన్స్ కండరాల నిర్మాణానికి, కొత్త కణ జాలం ఏర్పాటుకు ఉపయోగపడతాయి.. రోజు తింటే హార్మోన్ల సమాతుల్యత బాగుంటుంది..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
బరువుని తగ్గించడంలో కూడా రొయ్యలు బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి12 జ్ఞాపకశక్తిని పెంచుతుంది. విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది.. మృదువుగా మెరిసేలా చేస్తుంది..
30 ఏళ్లు దాటిన వారు రెగ్యులర్ గా రొయ్యల్ని తింటే.. అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆహార నిపుణులు, పరిశోధనలు చెబుతున్నాయి.. ఇక ఈరోజుల్లో రక్త హీనత పెద్ద సమస్యగా మారింది..ఈ సమస్య ఉన్నవారు రెగ్యులర్ గా తింటూ ఉండాలి. అలాగే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడుతుంది.. ఇవన్నీ కూడా సముద్రపు రొయ్యల్లో ఉంటాని నిపుణులు అంటున్నారు..ఎప్పుడు రొయ్యలను తిన్నా కూడా శుభ్రం చేసుకొని తినడం మంచిది.. ఇది గుర్తుంచుకోండి..
- Tags
- health benefits
- Prawns
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!