పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని ఓ పాఠశాలలో జరిగింది. బాలికలు రెండు జడలు వేసుకరాలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్ర ఆగ్రహానికి గురై వారిని దారుణంగా చితకబాదింది. దీంతో.. ఓ విద్యార్థి అపస్మార స్థితికి వెళ్లింది.
గురువులంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది ఈ మధ్య సభ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. కనీసం టీచర్లన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించి గౌరవాలను పోగొట్టుకుంటున్నారు.