నంద్యాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
Credit Card Rule: S బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి దేశీయ లాంజ్ యాక్సెస్ నియమం మార్చించి. ఇక నుంచి క్రెడిట్ కార్డ్ హోల్డర్లు లాంజ్‌లోకి ప్రవేశించాలంటే కనీసం 10 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Axis Bank : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపితే, ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ Paytmతో కలిసి పనిచేయాలనుకుంటోంది. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.
HDFC : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు తన ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. అయితే అంతకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది.
Stock Market : దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్ పేలవమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్ 19 నెలల తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది.
Security Guard Stuck Lift: లిఫ్ట్ లో హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. కాళ్ళు బయట బాడీ లోపల ఇరుక్కు పోవడంతో గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు.
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2024 ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై24క్యూ3) మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన (YoY) 34 శాతం పెరుగుదలతో రూ.16,373 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. HDFC బ్యాంక్ నికర లాభం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉంది. LSEG డే�
Bank Employees Salary Hike: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ, కొంతమంది పాత ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు పనులు ప్రారంభించే యోచన కూడా ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్ యధాతథంగా కొనసాగిస్తూ వెల్లడిచింది. కానీ, అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్’ వివిధ రుణాలపై బేస్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ పెంచింది. MCLR ( బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ ) పది బేసిక్ పాయింట్లు పె�
HDFC Bank: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ షేర్లు నాలుగు ట్రేడింగ్ రోజుల్లో 6 శాతానికి పైగా క్షీణించాయి. ఈ సమయంలో బ్యాంక్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.లక్ష కోట్లు క్షీణించింది. ఈ వారం ప్రారంభంలో బ్యాంక్ విశ్లేషకులు, సంస్థాగత పెట్టుబడిదారుల సమావేశం తరువాత బ్రోకరేజ్ సంస్థలు స్టాక్‌పై మిశ్రమ సమీక్షలను �