జూన్ 10న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఒకరోజు ముందుగానే ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు “అఖండ” టీం. పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కొత్త బర్త్ డే పోస్టర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటల 36 నిమిషాలకు “అఖండ” టీం బాలయ్య పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ తాజాగా ప్రకటించారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు రేపు బాలయ్య పిక్ ను…