(ఫిబ్రవరి 4న డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు)డాక్టర్ రాజశేఖర్ తెరపై కనిపించగానే, ఆయన అభిమానుల ఆనందం అంబరమంటేది. యాంగ్రీ మేన్ గా ఈ నాటికీ ఆయన అలరిస్తున్న తీరు మరపురానిది. ఇప్పటికీ తనకు తగ్గ పాత్రలు పోషించడానికి ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు రాజశేఖర్. ఆ ఉత్సాహమే ఆయన అభిమానులనకు ఆనందం