Mahesh Babu:తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 17ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ తెలిపారు.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 15 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన పోస్ట్‌ను పంచుకుంటూ “హ్యాపీ 15 మై సన్ !! నువ్వు ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడూ నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను! వెళ్లి ప్రపంచాన్ని జయించు… లవ్ యు జిజి” అంటూ ట్వీట్ చేశారు. ఇక…
సూపర్ స్టార్ కృష్ణను అప్పట్లో ఎంతో ఆరాధించేవారు. ఆయనకు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన వారసుడు మహేష్ బాబు ప్రిన్స్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లోనే ప్రస్తుతం ఉన్న హీరోల్లో అందగాడు. ఈ హ్యాండ్సమ్ హీరోకు యూత్ ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు నమ్రతతో పెళ్ళైనప్పటికీ ఎంతోమంది తమ కలల రాకుమారుడిగా భావిస్తారు. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ ఫ్యామిలీలో మరో ప్రిన్స్…