మంచు విష్ణు తన కెరీర్ బెస్ట్ సినిమాని చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తన మార్కెట్ గురించి ఆలోచించకుండా కేవలం కథని మాత్రమే నమ్మి భారీ బడ్జట్ తో ఎపిక్ సినిమా ‘కన్నప్ప’ చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతారలు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు అంటే కన్నప్ప సినిమాని మంచు విష్ణు ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. సినిమా షూటింగ్ మొత్తం న్యూజిల్యాండ్…