బాలీవుడ్ లోని బిజీ హీరోయిన్స్ లిస్ట్ బయటకు తీస్తే తప్పక కనిపించే పేరు తాప్సీ పన్ను. అనేక ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది ఢిల్లీ బ్యూటీ. అయితే, కరోనా ప్యాండమిక్ తాప్సీని కూడా సతమతం చేస్తోంది. కొన్ని సినిమాలు సెట్స్ మీద ఆగిపోయాయి. కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో, చర్చల దశలో ఉన్నాయి. మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనూ ఉన్నాయి. ఇన్ ఫ్యాక్ట్, బీ-టౌన్ లో తాప్సీ చేస్తున్నన్ని చిత్రాలు ఇంకే లీడింగ్ లేడీ చేయటం…
గత యేడాది ఫిబ్రవరిలో తాప్సీ పన్ను నటించిన తప్పడ్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఇన్ స్టెంట్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమాను మే నెలలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. తాజాగా తాప్సీ నటించిన మరో ఆసక్తికరమైన సినిమా నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది. తాప్సీ, హర్షవర్థన్ రాణే, విక్రాంత్ మెస్సీ ప్రధానపాత్రలు పోషించిన మూవీ హసీన్ దిల్ రుబా. సినిమా ప్రారంభమై కావడంతోనే యువత దృష్టి ఈ మూవీ మీద పడింది.…