పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో తన మార్క్‌ను నిలబెట్టుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రుప్తి దిమ్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, ఈ…
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా ఆసక్తికరమైన కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. వాటిలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబో ఫ్యాన్స్‌కి బాగా హైప్‌ని ఇస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమే. అయితే కొంతకాలంగా వరుస పరాజయాల పాలవడంతో ఆయనపై విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించి అందరినీ…