Home
Harry Brook
Harry Brook News
-
Harry Brook: డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం.. చాలా బాధగా ఉంది!
Harry Brook reaction on England Lost To Sri Lanka: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో శ్రీలంక జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ఏకంగా 430 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అసాధారణ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరించాయి. అయితే శ్రీలంక బ్యాటర్లు తమని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు.… -
SL Vs Eng: ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో నమోదైన 10 అద్భుతమైన రికార్డులు.. లిస్ట్ ఇదే..
శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చారిత్రాత్మక వన్డే మ్యాచ్‌లో రికార్డులన్నీ తలకిందులయ్యాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో ఇరు జట్లు కలిసి ఏకంగా 859 పరుగులు సాధించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హారీ బ్రూక్ కేవలం 114 బంతుల్లోనే అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి, వన్డే చరిత్రలోనే అత్యంత వేగంగా ద్విశతకం బాదిన బ్యాటర్‌గా చరిత్ర… -
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
Harry Brook: పాకిస్థాన్ వేదికగా రావల్పిండిలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హరీ బ్రూక్ అద్భుతమైన డబుల్ సెంచరీతో సిలంక బౌలర్లను ఆ ఆట ఆదుకున్నాడు. కేవలం 116 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్స్ సహాయంతో 174.13 స్ట్రైక్‌రేట్‌తో… -
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
ENG vs SL: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు జరిగిన 3 టీ20 సిరీస్ ను కూడా 3-0 క్లీన్ స్వీప్ చేసింది. లండన్‌లోని ది ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఏకంగా 223 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేయగా.. 356 పరుగుల… -
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ENG vs SL: సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ భారీ స్కోరుకు కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రధాన కారకుడిగా… -
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ ఆ దేశ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆడుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రూక్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని, అతను సరిగ్గా దృష్టి సారిస్తే సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి దిగ్గజాల స్థాయికి ఎదుగుతాడని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, తనకున్న అపారమైన సామర్థ్యానికి తగ్గట్లుగా బ్రూక్ న్యాయం చేయడం లేదని విమర్శించారు. టెస్టుల్లో కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ శైలిలోనే ఆడుతూ, ప్రతి బంతిని బాదేయాలనే… -
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
Harry Brook About IPL Ban: ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడడంపై తొలిసారి స్పందించాడు. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సీజన్లో అభిమానుల నుంచి ఎదురైన విమర్శలు తనపై మానసికంగా, వ్యక్తిగతంగా తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడించాడు. ఆ సమయంలో సోషల్ మీడియా, విమర్శలపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మైదానంలో ప్రదర్శనపై ప్రభావం పడడమే కాక.. బయట మానసిక ప్రశాంతత కరువైందని చెప్పాడు. 2023… -
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
The Hundred: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ (The Hundred) టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్, లండన్ స్పిరిట్ మధ్య ఆగస్టు 4న జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్సర్లు, 445 పరుగులు నమోదై కొత్త రికార్డులు నెలకొన్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ లీడ్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, రయాన్ రికెల్టన్ చెలరేగడంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్,… -
Harry Brook: వరల్డ్ నంబర్‌వన్ భారత్‌పై రెండు సిరీస్‌లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
Harry Brook Reveals England’s Winning Formula vs India: భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది. ఈ రెండు సిరీస్‌లు హ్యారీ బ్రూక్ సారథ్యంలోనే ఇంగ్లండ్ గెలిచింది. మూడో వన్డే అనంతరం ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన ఆనందం వ్యక్తం చేశాడు. ప్రపంచ నంబర్‌వన్ వన్డే జట్టైన భారత్‌పై రెండు సిరీస్‌లు గెలవడం తనకు… -
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
Harry Brook Reacts to questions on Rohit Sharma Future: భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను నిర్ణయించనుంది. మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్నించగా.. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తెలివిగా స్పందించాడు. ఇంగ్లండ్ పర్యటన రోహిత్, కోహ్లీలకు చివరిదని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘రోహిత్ గురించి ఏమి చెప్పారో నాకు తెలియదు.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!